Telangana Shocker: తీసుకున్న రూ. 4 లక్షల అప్పు తిరిగి ఇవ్వని అత్త, రివాల్వర్‌తో కాల్చి చంపిన కానిస్టేబులైన అల్లుడు, వీడియో ఇదిగో..

అత్తకు 4 లక్షల రూపాయల అప్పు ఇచ్చిన కానిస్టేబుల్ ప్రసాద్ తిరిగి ఇవ్వమని అడగడంతో ఇవ్వలేదని అత్తను రివాల్వర్‌తో కాల్చి చంపాడు.రామగుండం పోలీస్ కమిషనరేటు పరిధిలోని కొత్తకోట పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్నాడు ప్రసాద్.

constable shot aunty with a revolver over Financial Matters in Ramagundam Police Commissionerate Range

వరంగల్: అత్తకు 4 లక్షల రూపాయల అప్పు ఇచ్చిన కానిస్టేబుల్ ప్రసాద్ తిరిగి ఇవ్వమని అడగడంతో ఇవ్వలేదని అత్తను రివాల్వర్‌తో కాల్చి చంపాడు.రామగుండం పోలీస్ కమిషనరేటు పరిధిలోని కొత్తకోట పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్నాడు ప్రసాద్.

constable shot aunty with a revolver over Financial Matters in Ramagundam Police Commissionerate Range

Here's Video

Share Now

Advertisement
Share Now
Advertisement