Telangana Elections 2024: వీడియో ఇదిగో, స్పెషల్ జాకెట్ ధరించి రూ. 20 లక్షల నగదును తరలిస్తున్న వ్యాపారిని పట్టుకున్న పోలీసులు
ఖమ్మం - పోలీసులు తనిఖీలు చేస్తుండగా టూ వీలర్‌పై విజయవాడ వైపుకు వెళ్తున్న వ్యక్తిని తనిఖీ చేయగా, వ్యక్తి రెండు చొక్కాలు తొడుక్కుని దానికి జేబులు కుట్టిoచి దాంట్లో 20 లక్షల నగదు, 25 తులాల బంగారాన్ని దాచాడు. ఖమ్మం రూరల్ సీఐ ఆ వ్యక్తి దగ్గర నుండి అ నగదును మరియు బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.
ఖమ్మం - పోలీసులు తనిఖీలు చేస్తుండగా టూ వీలర్‌పై విజయవాడ వైపుకు వెళ్తున్న వ్యక్తిని తనిఖీ చేయగా, వ్యక్తి రెండు చొక్కాలు తొడుక్కుని దానికి జేబులు కుట్టిoచి దాంట్లో 20 లక్షల నగదు, 25 తులాల బంగారాన్ని దాచాడు. ఖమ్మం రూరల్ సీఐ ఆ వ్యక్తి దగ్గర నుండి అ నగదును మరియు బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడ్డ వ్యక్తిని పోలీసులు విజయవాడకు చెందిన వ్యాపారిగా గుర్తించినట్లు సమాచారం. పెట్రోల్ బంక్ వద్ద అందరి ముందే ఫ్యాంట్ విప్పేసిన యువతి, సిబ్బందికి అది చూపిస్తూ అనుచిత ప్రవర్తన, వీడియో సోషల్ మీడియాలో వైరల్
Here's Video
Tags
Advertisement
సంబంధిత వార్తలు
Astrology: మార్చి 11 నుంచి ఈ మూడు రాశుల వారికి పట్టిందల్లా బంగారమే.
Astrology: మార్చ్ 16వ తేదీన చంద్రుడు ఆశ్లేష నక్షత్రం లోనికి ప్రవేశం ఈ మూడు రాశుల వారు అదృష్టవంతులు అవుతారు
Astrology: మార్చి 18న శుక్రుడు ఉత్తరాభాద్రపద నక్షత్రంలోనికి ప్రవేశం ఈ మూడు రాశుల వారు కుబేరులు అవుతారు.
MLC Candidates: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ టికెట్ దాసోజు శ్రవణ్ కు.. కాంగ్రెస్ అభ్యర్ధులుగా అద్దంకి దయాకర్, విజయశాంతి, శంకర్ నాయక్.. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు నేడు నామినేషన్ల దాఖలుకు చివరి రోజు
Advertisement
Advertisement