Telangana: వీడియో ఇదిగో, తీసుకున్న అప్పు తిరిగి ఇవ్వాలంటూ అతని ఇంటి ఎదుట కిరోసిన్ పోసుకొని కుటుంబం ఆత్మహత్యాయత్నం
గోదావరిఖని పట్టణంలోని కళ్యాణ్ నగర్‌కు చెందిన శ్రీనివాస్ గతంలో అదే కాలనీకి చెందిన కైలాసానికి ఆరున్నర లక్షల రూపాయలు అప్పుగా ఇచ్చాడు.
ఇచ్చిన అప్పు తిరిగి ఇవ్వాలని కుటుంబం ఆత్మహత్యాయత్నం. గోదావరిఖని పట్టణంలోని కళ్యాణ్ నగర్‌కు చెందిన శ్రీనివాస్ గతంలో అదే కాలనీకి చెందిన కైలాసానికి ఆరున్నర లక్షల రూపాయలు అప్పుగా ఇచ్చాడు. ఇప్పటికీ తిరిగి ఇవ్వడం లేదని ఆవేదన చెందిన శ్రీనివాస్ తన కుటుంబంతో పాటు కైలాసం ఇంటి ఎదుట కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకునే ప్రయత్నం చేశారు. ఆర్థిక ఇబ్బందులతో ఉన్నామని, ఇచ్చిన డబ్బులు తిరిగి ఇవ్వాలని ఆవేదన వ్యక్తం చేశారు. ఇరువర్గాలను పోలీసులు విచారణ చేస్తున్నారు.
Here's News
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)