Telangana: నిరుద్యోగులకు గుడ్ న్యూస్, పాఠశాల విద్యాశాఖలో 5,089 పోస్టుల భర్తీకి తెలంగాణ ఆర్ధిక శాఖ అనుమతి, త్వరలో నోటిఫికేషన్ వెలువడే అవకాశం

పాఠశాల విద్యాశాఖలో 5,089 పోస్టుల భర్తీకి ఆర్ధిక శాఖ అనుమతి ఇచ్చింది. వివిధి కేటగిరీల్లో ఖాళీగా ఉన్న టీచర్‌ పోస్టుల భర్తీ కోసం డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌ ద్వారా తెలంగాణ స్కూల్‌ ఎడ్యుకేషన్‌ డిపార్ట్‌మెంట్‌ ముందుకు వెళ్లనుంది.

TSPSC

తెలంగాణలో వివిధ శాఖల్లో ఖాళీల భర్తీల్లో భాగంగా మరో నోటిఫికేషన్‌కు ప్రభుత్వం సిద్ధమవుతోంది. పాఠశాల విద్యాశాఖలో 5,089 పోస్టుల భర్తీకి ఆర్ధిక శాఖ అనుమతి ఇచ్చింది. వివిధి కేటగిరీల్లో ఖాళీగా ఉన్న టీచర్‌ పోస్టుల భర్తీ కోసం డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌ ద్వారా తెలంగాణ స్కూల్‌ ఎడ్యుకేషన్‌ డిపార్ట్‌మెంట్‌ ముందుకు వెళ్లనుంది. 2,575 ఎస్‌జీటీ, 1,739 స్కూల్‌ అసిస్టెంట్‌ పోస్టులను డీఎస్సీ ద్వారా భర్తీ చేయనున్నారు. నోటిఫికేషన్‌, అర్హతలు, దరఖాస్తులు.. తదితర వివరాలపై త్వరలోనే స్పష్టత రానుంది.

telangana-finance-department-approved-5089-posts-school-education
Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement