Boy Attacked by Stray Dogs: ఐదేళ్ల బాలుడిపై వీధి కుక్కలు దాడి, పరిస్థితి విషమంగా మారడంతో మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌కు తరలింపు
జనగామ జిల్లాలో ఐదేళ్ల బాలుడిపై వీధి కుక్కలు దాడి చేశాయి. నర్మెట్ట మండలంలోని మల్కాపేట గ్రామానికి చెందిన బానోతు బిజన్ అనే ఐదేళ్ల బాలుడు ఇంటి ముందు ఆడుకుంటుండగా ఒక్కసారిగా వీధి కుక్కలు అతనిపై విచక్షణ రాహితంగా దాడిచేశాయి. ఈ ఘటనలో బాలుడికి తీవ్ర గాయాలయ్యాయి.
జనగామ జిల్లాలో ఐదేళ్ల బాలుడిపై వీధి కుక్కలు దాడి చేశాయి. నర్మెట్ట మండలంలోని మల్కాపేట గ్రామానికి చెందిన బానోతు బిజన్ అనే ఐదేళ్ల బాలుడు ఇంటి ముందు ఆడుకుంటుండగా ఒక్కసారిగా వీధి కుక్కలు అతనిపై విచక్షణ రాహితంగా దాడిచేశాయి. ఈ ఘటనలో బాలుడికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో బాలుడ్ని వెంటనే జనగామ ఆసుపత్రికి తరలించారు. బాలుడి పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన చికిత్స నిమిత్తం అక్కడి నుంచి హైదరాబాద్ కు తరలించారు.
Here's Video
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)