Telangana: చిన్న పిల్లలను ఎత్తుకెళ్తున్నారంటూ హిజ్రాలను చితకబాదిన కాలనీవాసులు, వీడియోలు ఇవిగో..
వికారాబాద్ జిల్లా తాండూరులో శివాజీ చౌక్ ప్రాంతంలో చిన్న పిల్లలను ఎత్తుకెళ్తున్నారనే ఆరోపణలతో హిజ్రాలను వాల్మీకి కాలనీవాసులు చితకబాదారు. ఈ ఘటన అనంతరం కాలనీవాసులు, హిజ్రాలు పరస్పరం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదులు చేసుకున్నారు.దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో దర్శనమిచ్చాయి.ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
వికారాబాద్ జిల్లా తాండూరులో శివాజీ చౌక్ ప్రాంతంలో చిన్న పిల్లలను ఎత్తుకెళ్తున్నారనే ఆరోపణలతో హిజ్రాలను వాల్మీకి కాలనీవాసులు చితకబాదారు. ఈ ఘటన అనంతరం కాలనీవాసులు, హిజ్రాలు పరస్పరం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదులు చేసుకున్నారు.దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో దర్శనమిచ్చాయి.ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది. పరిచయం లేని మహిళను ‘డార్లింగ్’ అని పిలిచినా లైంగిక వేధింపే.. కలకత్తా హైకోర్టు సంచలన తీర్పు
Here's Videos
Advertisement
సంబంధిత వార్తలు
Family Dies By Suicide: హైదరాబాద్ లోని హబ్సిగూడలో పెను విషాదం.. కుమారుడికి విషమిచ్చి, కుమార్తెకు ఉరివేసి దంపతుల ఆత్మహత్య.. ఎందుకంటే?? (వీడియో)
IFS Officer Dies by Suicide: డిప్రెషన్లోకి వెళ్లిన విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికారి, నాలుగో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య, దేశరాజధానిలో ఘటన
Tesla Rent for Mumbai Showroom: ముంబైలో నెలకు రూ. 35 లక్షలకు పైగా అద్దెతో టెస్లా తొలి షోరూమ్ ఏర్పాటు, ఇంకా ఐదు సంవత్సరాల పాటు సంవత్సరానికి 5 శాతం అద్దె పెంపు..
Man Kisses Youth Forcibly in Train: వీడియో ఇదిగో, రైలులో నిద్రపోతున్న యువకుడిని బలవంతంగా ముద్దుపెట్టుకున్న ఓ వ్యక్తి, పట్టుకుని చితకబాదిన బాధితుడు
Advertisement
Advertisement
Advertisement