Telangana Horror: దారుణం, మంత్రాలు చేస్తున్నాడనే అనుమానంతో తండ్రిపై దాడి చేసిన కానిస్టేబుల్, వీడియో ఇదిగో..
నిజామాబాద్ - ధర్‌పల్లి మండలం ఎన్టీఆర్ నగర్ కాలనీలో మంత్రాలు చేస్తున్నాడనే అనుమానంతో తండ్రి బుచ్చన్నపై దాడి చేసిన కొడుకు రాజేందర్. నిందితుడు భీమ్‌గల్ పోలీస్ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నాడు. కఠిన చర్యలు తీసుకోవాలని పోలీస్ కమిషనర్‌కు బాధితుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు. విజయవాడలో ఘోర విషాదం, ప్రముఖ వైద్యుడు సహా ఒకే కుటుంబంలో ఐదుగురు మృతి, ఆర్థిక ఇబ్బందులే కారణమా..
Here's Video
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)