Neera Cafe in Necklace Road: నెక్లెస్ రోడ్‌లో నీరాకేఫ్, సినీ హీరో సుమన్‌తో కలిసి నీరా తాగుతూ ఎంజాయ్ చేసిన తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్, ఏపీ మంత్రి జోగి రమేష్

హైదరాబాద్ లోని నెక్లెస్ రోడ్ లో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన నీరా కేఫ్ ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్, ప్రముఖ నటుడు సుమన్ గార్లతో కలిసి తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్ సందర్శించారు. ఈ సందర్భంగా వారు నీరాను తాగుతూ ఎంజాయ్ చేశారు.

Ministers Visit Neera Cafe in Necklace Road

హైదరాబాద్ లోని నెక్లెస్ రోడ్ లో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన నీరా కేఫ్ ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్, ప్రముఖ నటుడు సుమన్ గార్లతో కలిసి తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్ సందర్శించారు. ఈ సందర్భంగా వారు నీరాను తాగుతూ ఎంజాయ్ చేశారు.

Here's Video

Share Now
Advertisement

Advertisement
Advertisement
Share Now
Advertisement