Telangana: వీడియో ఇదిగో, బాలికకు ఫోన్‌లో అసభ్య వీడియోలు చూపించిన కీచక టీచర్‌, పట్టుకుని చితకబాదిన తల్లిదండ్రులు

మహబూబాబాద్ జిల్లా సీరోల్ మండలం సక్రం నాయక్ తండా ప్రాథమిక పాఠశాలలో బాలికకు ఫోన్‌లో అసభ్యకర వీడియోలు చూపిస్తూ టీచర్ పైశాచికానందం పొందాడు. అయితే ఈ విషయం బాలిక తన తల్లిదండ్రులకు చెప్పడంతో వారు పాఠశాలకు చేరుకుని అయ్యవారికి దేహశుద్ధి చేశారు.

Parents thrashes teacher for showing obscene videos on phone to girl

బాలికకు ఫోన్‌లో అసభ్య వీడియోలు చూపిస్తున్న కీచక టీచర్‌ను పట్టుకుని తల్లిదండ్రులు చితకబాదారు. దీనికి సంబంధించిన వీడియో వెలుగులోకి వచ్చింది. మహబూబాబాద్ జిల్లా సీరోల్ మండలం సక్రం నాయక్ తండా ప్రాథమిక పాఠశాలలో బాలికకు ఫోన్‌లో అసభ్యకర వీడియోలు చూపిస్తూ టీచర్ పైశాచికానందం పొందాడు. అయితే ఈ విషయం బాలిక తన తల్లిదండ్రులకు చెప్పడంతో వారు పాఠశాలకు చేరుకుని అయ్యవారికి దేహశుద్ధి చేశారు.

దారుణం, మహిళను సజీవ దహనం చేసిన ఓ వ్యక్తి, మంటల్లో కాలిపోతుంటే బెంచ్‌పై ప్రశాంతంగా కూర్చుని వీక్షించిన వీడియో వైరల్

Parents thrashes teacher for showing obscene videos on phone to girl

Share Now
Advertisement


Advertisement
Share Now
Advertisement