COVID in TS: తెలంగాణలో కొత్తగా 2,047 మందికి కరోనా, అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 1,174 కొత్త కేసులు
తెలంగాణలో గడచిన 24 గంటల్లో 55,883 మందికి కరోనా పరీక్షలు చేయగా... 2,047 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 1,174 కొత్త కేసులు నమోదయ్యాయి. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 178, రంగారెడ్డి జిల్లాలో 140 కేసులు వెల్లడయ్యాయి.
తెలంగాణలో గడచిన 24 గంటల్లో 55,883 మందికి కరోనా పరీక్షలు చేయగా... 2,047 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 1,174 కొత్త కేసులు నమోదయ్యాయి. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 178, రంగారెడ్డి జిల్లాలో 140 కేసులు వెల్లడయ్యాయి. అదే సమయంలో 2,013 మంది కరోనా నుంచి కోలుకోగా, ముగ్గురు మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 7,09,209 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 6,83,104 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 22,048 మంది చికిత్స పొందుతున్నారు. కరోనాతో మరణించిన వారి సంఖ్య 4,057కి పెరిగింది.
Advertisement
సంబంధిత వార్తలు
New Virus in China: చైనాలో మరోసారి వైరస్ కలకలం, జంతువుల నుంచి మనుషులకు సోకుతున్న వైరస్ను గుర్తించిన సైంటిస్టులు
Missing Virus Vials: క్వీన్స్లాండ్ ల్యాబ్ నుంచి లీకైన వందలాది వైరస్లు ఎంత ప్రమాదకరమో తెలుసుకోండి, వీటిల్లో హెండ్రా వైరస్ చాలా డేంజరస్..
New Covid Variant XEC Symptoms: కొత్త కోవిడ్ వేరియంట్ XEC లక్షణాలు ఇవే, దీనికి విరుగుడు చికిత్స ఏంటంటే...
World's Oldest Person Dies: ప్రపంచంలోనే అత్యంత వృద్ధురాలు కన్నుమూత, ఆమె మృతికి సంతాపం తెలిపిన గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్, 117 ఏళ్ల వయసులో మరణించిన మరియా బ్రాన్యాస్
Advertisement
Advertisement