Telangana Road Accident: వీడియో ఇదిగో, పొగమంచు కారణంగా చెరువులోకి దూసుకెళ్లిన కారు, బతికించండి బ్రో అంటూ వేడుకున్నా కూడా..

వికారాబాద్ జిల్లాలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. పొగ మంచు కారణంగా శివారెడ్డి పేట్ చెరువులోకి కారు దూసుకెళ్లింది. ప్రమాద సమయంలో కారులో ఐదు మంది ప్రయాణిస్తున్నారు. ఒక్కరు గల్లంతు కాగా నలుగురు సురక్షితంగా ఒడ్డుకు వచ్చారు. గల్లంతైన వ్యక్తి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

The car crashed into the Shiva Reddy Pate pond due to snow and ice

వికారాబాద్ జిల్లాలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. పొగ మంచు కారణంగా శివారెడ్డి పేట్ చెరువులోకి కారు దూసుకెళ్లింది. ప్రమాద సమయంలో కారులో ఐదు మంది ప్రయాణిస్తున్నారు. ఒక్కరు గల్లంతు కాగా నలుగురు సురక్షితంగా ఒడ్డుకు వచ్చారు. గల్లంతైన వ్యక్తి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. క్రేన్ సాయంతో కారును బయటకు తీసిన అధికారులు. అయితే తన స్నేహితుడిని కాపాడాలంటూ ఓ వ్యక్తి ప్రాధేయపడినా ఒక్కరూ స్పందించలేదు. ప్లీజ్ బ్రో 2 నిమిషాలు వెతికితే దొరుకుతాడు. బతికించండి బ్రో అంటూ స్నేహితుడు వేడుకుంటున్నా చుట్టూ జనం చూస్తు ఉండడం కన్నీళ్లు తెప్పించింది.

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement