Telangana: వీడియో ఇదిగో, సంగారెడ్డిలో డివైడర్ను ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు, పలువురు ప్రయాణికులకు తీవ్ర గాయాలు
సంగారెడ్డి - జోగిపేట మండలం నేరడి కుంట శివారులో నేషనల్ హైవేపై ఆర్టీసీ బస్సు అదుపుతప్పి రోడ్డుపై డివైడర్ను ఢీకొట్టడంతో పలువురు గాయపడ్డారు.నారాయణఖేడ్ నుంచి హైదరాబాదుకు 45 మందితో ఆర్టీసీ బస్సు వెళ్తున్న క్రమంలో బస్సు అదుపుతప్పి రోడ్డు మధ్యలో ఉన్న డివైడర్ను ఢీకొట్టగా పెను ప్రమాదం తప్పిందని తెపారు. క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.
Telangana RTC bus hit divider in Sangareddy
Tags
Advertisement
సంబంధిత వార్తలు
Andhra Pradesh Bus Accident: కర్నూలు జిల్లాలో కర్ణాటక బస్సు బీభత్సం, రెండు ద్విచక్ర వాహనాలపై దూసుకెళ్లడంతో నలుగురు మృతి
Sircilla Horror: సిరిసిల్ల జిల్లాలో ఘోరం.. లిఫ్ట్ రాకముందే తెరచుకున్న లిఫ్డ్ డోర్.. గమనించకుండా మూడో అంతస్తు పైనుంచి పడి కమాండెంట్ మృతి (వీడియో)
Family Dies By Suicide: హైదరాబాద్ లోని హబ్సిగూడలో పెను విషాదం.. కుమారుడికి విషమిచ్చి, కుమార్తెకు ఉరివేసి దంపతుల ఆత్మహత్య.. ఎందుకంటే?? (వీడియో)
Ranganath on Pranay Murder Case: కూతురు మీద ప్రేమతో మరో ఇంటి వ్యక్తిని చంపడం కరెక్ట్ కాదు, ప్రణయ్ హత్య కేసుపై స్పందించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్
Advertisement
Advertisement
Advertisement