Telangana Shocker: అత్తపూర్‌లో దారుణం, ఇద్దరు కూలీలను నగ్నంగా నిలబెట్టి 12 వేల నగదు దోచుకున్న దొంగలు, ఘటనపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు
అత్తపూర్‌లో దారుణం చోటు చేసుకుంది, దొంగలు రెచ్చిపోయారు. ఇద్దరు హమీలీలను నగ్నంగా నిలబెట్టి 12 వేల నగదు దోచుకున్నారు.ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దానికి సంబంధించిన వీడియో ఇదే..
అత్తపూర్‌లో దారుణం చోటు చేసుకుంది, దొంగలు రెచ్చిపోయారు. ఇద్దరు హమీలీలను నగ్నంగా నిలబెట్టి 12 వేల నగదు దోచుకున్నారు.ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దానికి సంబంధించిన వీడియో ఇదే..
Here's Video
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)