Toddy From Neem Tree: వేప చెట్టుకు కల్లు, గద్వాల జిల్లాలో వింత, కొబ్బరికాయలు కొట్టి పూజలు చేస్తున్న గ్రామస్తులు..వీడియో ఇదిగో
గద్వాల జిల్లా గట్టు మండలం చాగదోన గ్రామంలో వేప చెట్టుకు కారుతుంది కల్లు. కల్లు కారుతున్న వేప చెట్టుకు కొబ్బరికాయలు కొట్టి పూజలు చేస్తున్నారు గ్రామస్తులు. బ్రహ్మం గారు చెప్పిన కాలజ్ఞానం జరుగుతుందన్నారు. ఈ వింత ఘటనను చూసేందుకు చుట్టుపక్కల నుండి గ్రామస్తులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు.
గద్వాల జిల్లా గట్టు మండలం చాగదోన గ్రామంలో వేప చెట్టుకు కారుతుంది కల్లు. కల్లు కారుతున్న వేప చెట్టుకు కొబ్బరికాయలు కొట్టి పూజలు చేస్తున్నారు గ్రామస్తులు.
బ్రహ్మం గారు చెప్పిన కాలజ్ఞానం జరుగుతుందన్నారు. ఈ వింత ఘటనను చూసేందుకు చుట్టుపక్కల నుండి గ్రామస్తులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. హైదరాబాద్ లోని బంజారాహిల్స్ లో కారు బీభత్సం.. ప్రమాదంలో మరో కారు, ఆటో ధ్వంసం
Here's Video:
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)