TSRTC MD Sajjanar: సోషల్ మీడియా పిచ్చి పాడుకాను అంటూ షాకింగ్ వీడియో షేర్ చేసిన సజ్జనార్, ఇలాంటి పిచ్చి పనులతో ప్రాణాలు పోగొట్టుకోవద్దని సూచన

road accident, Sajjanar, Sajjanar Tweet, Sajjanar Tweet Video, Sajjanar Twitter, Sajjanar Twitter Video, Sajjanar Twitter Videos, TSRTC MD, TSRTC MD Sajjanar, VC Sajjanar, ఆర్టీసీ ఎండీ, సజ్జనార్‌, టీఎస్ఆర్టీసీ, వీసీ సజ్జనార్ ట్విట్టర్, వీసీ సజ్జనార్ వీడియో, సజ్జనార్ వీడియో

They are losing their lives by driving dangerously.

తెలంగాణ రోడ్డు రవాణా సంస్థ ఎండిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత సజ్జనార్ రోడ్డు ప్రమాదాలపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. రోడ్డు ప్రమాదాల నియంత్రణపై అధికారులకు ఆదేశాలను జారీ చేయడంతో పాటు ఆయన కూడా ప్రజలకు అవగాహన కలిగించేందుకు ప్రయత్నాలు చేస్తుంటారు. తాజాగా ట్వీట్ చేశారు. ఇందులో సోషల్ మీడియా పిచ్చి పాడుకాను! సోషల్ మీడియా జీవితాలను తీవ్రంగా ప్రభావితం చేస్తోంది. ఓవర్ నైట్ లో సెలబ్రిటీలం కావాలనే తపనతో ప్రాణాలకు తెగించి ఇలా చిత్ర విచిత్రాలు చేస్తున్నారు. ఈ పిచ్చి పనులతో పాపులర్ మాట అటుంచితే.. ప్రమాదకరంగా డ్రైవింగ్ చేస్తూ ప్రాణాలు పోగొట్టుకుంటున్నారని తెలిపారు. వీటిని తగ్గించుకోవాలని సూచించారు.

They are losing their lives by driving dangerously.

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)