GHMC Joint Commissioner Janakiram: జానకిరామ్ వివాహేతర సంబంధంలో బిగ్ ట్విస్ట్.. శారీరకంగా హింసిస్తున్నాడని భార్య కళ్యాణి ఫిర్యాదు
GHMC జాయింట్ కమిషనర్ జానకిరామ్ వివాహేతర సంబంధం కేసులో మరో ట్విస్ట్ నెలకొంది . మొదటి భార్య చనిపోవడంతో ఆరేళ్ల క్రితం కళ్యాణిని రెండవ వివాహం చేసుకున్నారు జానకీరామన్.
GHMC జాయింట్ కమిషనర్ జానకిరామ్ వివాహేతర సంబంధం కేసులో మరో ట్విస్ట్ నెలకొంది(GHMC Joint Commissioner Janakiram). మొదటి భార్య చనిపోవడంతో ఆరేళ్ల క్రితం కళ్యాణిని రెండవ వివాహం చేసుకున్నారు జానకీరామన్.
పెళ్లి అయిన దగ్గర నుంచి శారీరకంగా హింస్తున్నాడని కళ్యాణి పోలీసులకు ఫిర్యాదు చేసింది9Extramarital Affair Case). గతంలో కూడా ఉద్యోగం చేసే చోట పలువురు అమ్మాయిలతో ఎఫైర్ పెట్టుకున్నాడని కళ్యాణి ఆరోపించింది.
నాలుగు నెలలుగా భార్య కళ్యాణికి దూరంగా ఉంటున్నారు జానకిరామ్. ఇక ఇవాళ జానకిరామ్, దివ్య రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుని బంధువులు దాడి చేయగా వీరిద్దరిని ఆస్పత్రికి తరలించారు.
Twist in GHMC Joint Commissioner Janakiram's Extramarital Affair Case
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)