Video: పాస్టర్ దారుణం, ప్రార్థనలకు వచ్చే మహిళలతోనే అక్రమ సంబంధం, రెడ్ హ్యాండ్‌గా పట్టుకుని చితక్కొట్టిన భార్య
బొల్లారంలో పాస్టర్‌గా ఉంటూ ప్రజలకు హిత బోధ చేస్తున్న జయరాజ్ అనబడే పాస్టర్ ఏకంగా తన వద్దకు ప్రార్ధనలకు వచ్చే మహిళలతోనే అక్రమ సంబంధం.ఈ ప్రబుద్ధుడి బుద్ది తెలిసిన భార్య, ప్రార్ధనలకు మారువేశంలో వెళ్లి మరో మహిళతో ఉండగా రెడ్ హ్యాండ్‌గా పట్టుకుంది.

Video
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)