Vikarabad: గోల్డ్ మాయం చేసిన మేనేజర్, వికారాబాద్ మణప్పురం బ్రాంచ్‌లో బంగారం ఎత్తుకెళ్లిన మేనేజర్, బాధితుల ఆందోళన...వీడియో

వికారాబాద్ జిల్లా వికారాబాద్ పట్టణం లో మనప్పురం గోల్డ్ లోన్ లో బంగారం ఎత్తుకెళ్లారు మేనేజర్ విశాల్. దీంతో బాధితులు ఆందోళన చేపట్టారు. చోరికి గురైన బంగారం విలువ మూడు కోట్ల 25 లక్షలు ఉన్నట్లు అంచనా. .

Vikarabad Manappuram Branch Manager Escaped With Customers Gold(video grab)

వికారాబాద్ జిల్లా వికారాబాద్ పట్టణం లో మనప్పురం గోల్డ్ లోన్ లో బంగారం ఎత్తుకెళ్లారు మేనేజర్ విశాల్. దీంతో బాధితులు ఆందోళన చేపట్టారు. చోరికి గురైన బంగారం విలువ మూడు కోట్ల 25 లక్షలు ఉన్నట్లు అంచనా. యాప్ మోసం, రూ.లక్షాన్నర వరకు మోసం..యాప్ లాక్ అవడంతో లబోదిబోమంటున్న బాధితులు...వీడియో ఇదిగో 

Here's Video:

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement