Telangana Assembly Elections 2023: తెలంగాణలో కాంగ్రెస్ 100 సీట్లు గెలవడం ఖాయం, ఖమ్మంలో 10 సీట్లే మావేనని ధీమా వ్యక్తం చేసిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

ఖమ్మం 10కి 10 సీట్లు కాదు తెలంగాణలో 100 సీట్లు గెలబోతున్నామని ధీమా వ్యక్తం చేశారు. ఖమ్మం సభలో స్టేజ్ మీద కాంగ్రెస్ నాయకుల తోపులాట మీద స్పందించిన పొంగులేటి..కాంగ్రెస్ పార్టీలో స్వేచ్ఛ ఎక్కువ, తోపులాటలు ఎక్కువ, ప్రేమ ఎక్కువ అని అన్నారు.

Ponguleti Srinivas Reddy (Photo-Twitter)

ఖమ్మం జిల్లాలో రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా బలమైన నేతగా పేరున్న పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆదివారం ఖమ్మంలో జరిగిన జనగర్జన బహిరంగ సభా వేదికపై ఏఐసిసి అగ్రనేత రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సభా వేదికపై మాట్లాడుతూ.. బీఆర్ఎస్ పార్టీపై విమర్శలు ఎక్కుపెట్టారు. ఖమ్మం 10కి 10 సీట్లు కాదు తెలంగాణలో 100 సీట్లు గెలబోతున్నామని ధీమా వ్యక్తం చేశారు. ఖమ్మం సభలో స్టేజ్ మీద కాంగ్రెస్ నాయకుల తోపులాట మీద స్పందించిన పొంగులేటి..కాంగ్రెస్ పార్టీలో స్వేచ్ఛ ఎక్కువ, తోపులాటలు ఎక్కువ, ప్రేమ ఎక్కువ అని అన్నారు.

Video

Share Now
Advertisement


సంబంధిత వార్తలు

MLC Candidates: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ టికెట్ దాసోజు శ్రవణ్ కు.. కాంగ్రెస్ అభ్యర్ధులుగా అద్దంకి దయాకర్, విజయశాంతి, శంకర్ నాయక్.. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు నేడు నామినేషన్ల దాఖలుకు చివరి రోజు

TDP Announced MLC Candidates: ఈ సారి వర్మకు నో ఛాన్స్, ముగ్గురు ఎమ్మెల్సీ అభ్యర్ధులను ప్రకటించిన టీడీపీ, రేపటితో ముగియనున్న నామినేషన్ల గడువు

Congress MLC Candidates: మరోసారి చట్టసభల్లోకి రాములమ్మ, ఎట్టకేలకు అద్దంకి దయాకర్‌కు ఎమ్మెల్సీ సీటు, ముగ్గురు అభ్యర్ధుల్ని ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ

CM Revanth Reddy: ఆత్మగౌరవంలోనే కాదు.. త్యాగంలోనూ పద్మశాలీలు ముందుంటారు, సీఎం రేవంత్ రెడ్డి ప్రశంసలు, ఆసిఫాబాద్ మెడికల్ కాలేజీకి కొండా లక్ష్మణ్ బాపూజీ పేరు పెడుతున్నట్లు ప్రకటన

Advertisement
Share Now
Advertisement