Warangal Shocker: భార్య ప్లాన్.. ప్రియుడు అటాక్.. భర్త మృతి, వరంగల్ జిల్లాలో షాకింగ్ సంఘటన, వివాహేతర సంబంధం నేపథ్యంలో భర్త దారుణ హత్య!
భార్య ప్లాన్.. ప్రియుడు అటాక్.. డాక్టర్ సముంత్ రెడ్డి మృతి వెరసీ వరంగల్ జిల్లాలో ఓ డాక్టర్ హత్య కలకలం రేపింది.
భార్య ప్లాన్.. ప్రియుడు అటాక్.. డాక్టర్ సముంత్ రెడ్డి మృతి వెరసీ వరంగల్ జిల్లాలో(Warangal Shocker) ఓ డాక్టర్ హత్య కలకలం రేపింది. తమ వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నాడని డా.సుమంత్ ను(doctor Sumanth Reddy Murder) హత్య చేసేందుకు ప్రియుడు సామ్యూల్ తో కలిసి ప్లాన్ చేసింది సుమంత్ భార్య ఫ్లోరా ప్లాన్.
ఈ నెల 20న సుమంత్ రెడ్డిపై సామ్యూల్ దాడి చేశాడు. సుమంత్ రెడ్డి హత్యకు ఏఆర్ కానిస్టేబుల్ రాజ్ కుమార్ సహకరించాడు. దీంతో ఎంజీఎంలో చికిత్స పొందుతూ అర్థరాత్రి 12.51 గంటలకు డాక్టర్ సుమంత్ రెడ్డి మృతి చెందారు.
8 రోజులు మృత్యువుతో పోరాడి ఓడారు డాక్టర్ సుమంత్. ఇవాళ ఖాజీపేటలో సుమంత్ రెడ్డి అంత్యక్రియలు జరగనుండగా స్థానికంగా ఈ ఘటన విషాదాన్ని నింపింది.
Wife's plan.. Boyfriend's attack.. Dr. Samunth Reddy's death
Tags
Advertisement
సంబంధిత వార్తలు
Ranganath on Pranay Murder Case: కూతురు మీద ప్రేమతో మరో ఇంటి వ్యక్తిని చంపడం కరెక్ట్ కాదు, ప్రణయ్ హత్య కేసుపై స్పందించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్
Pranay 'Honour Killing' Case: ఆరేళ తర్వాత ప్రణయ్ హత్య కేసులో కీలక తీర్పు, ఒకరికి ఉరి, ఆరుగురికి జీవితఖైదు విధించిన నల్గొండ కోర్టు, 2018లో జరిగిన మిర్యాలగూడ పరువు హత్య కేసు వివరాలు ఇవే..
Viveka Murder Case: జగన్ కుట్రల పట్ల అప్రమత్తంగా ఉండాలని పదే పదే చెప్పా, వాచ్మెన్ రంగన్న మృతిపై అనుమానాలున్నాయంటూ చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
Viveka Murder Case: వివేకా హత్య కేసు, ప్రత్యక్ష సాక్షి వాచ్మెన్ రంగయ్య మృతిపై కడప ఎస్పీ అశోక్ కుమార్ కీలక ప్రకటన, వీడియో ఇదిగో..
Advertisement
Advertisement
Advertisement