Diwali 2022: ఆపిల్ సీఈఓ టిమ్ కుక్ వైరల్ ట్వీట్, హ్యాపీ దివాళీ అంటూ ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేసిన కుక్
ఆపిల్ సీఈఓ టిమ్ కుక్ కూడా ట్విట్టర్ వేదికగా హ్యాపీ దివాళీ అంటూ విష్ చేశారు.తన పోస్ట్‌తో పాటు భారత ఫోటోగ్రాఫర్ తీసిన ఫోటోను కుక్ షేర్ చేయగా ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆపేక్ష మేకర్ ఫొటోగ్రాఫ్‌ను టిమ్ కుక్ షేర్ చేశారు. ఈ ఫొటోలో ఓ మహిళ రెండు చేతులతో ప్లేట్‌లో వెలుగుతున్న దీపాలను కవర్ చేస్తుండగా చుట్టూ పూవులతో అలంకరించడం కనిపిస్తుంది.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)