Apple Layoffs: త్వరలో యాపిల్‌‌లోనూ లేఆఫ్స్.. బ్లూమ్‌బర్గ్ వార్తాపత్రిక కథనం.. స్వల్ప స్థాయిలోనే ఉద్యోగుల తొలగింపు ఉంటుందని వెల్లడి

ఎన్నో గ్లోబల్ టెక్ కంపెనీలు తమ ఉద్యోగులను తొలగించినా యాపిల్ సంస్థ మాత్రం లేఆఫ్స్ వాయిదా వేస్తూ వచ్చింది. అయితే.. ఇకపై యాపిల్‌లోనూ పరిస్థితులు మారుతున్నాయి. యాపిల్ యాజమాన్యం కూడా లేఆఫ్స్ దిశగా యోచినస్తున్నట్టు ప్రముఖ వార్తా సంస్థ బ్లూమ్‌బర్గ్ తాజాగా ప్రచురించింది.

Apple (Photo Credits: Apple)

Newyork, April 4: ఎన్నో గ్లోబల్ టెక్ కంపెనీలు (Global Tech Companies) తమ ఉద్యోగులను తొలగించినా యాపిల్ (Apple) సంస్థ మాత్రం లేఆఫ్స్ (Layoffs) వాయిదా వేస్తూ వచ్చింది. అయితే.. ఇకపై  యాపిల్‌లోనూ పరిస్థితులు మారుతున్నాయి. యాపిల్ యాజమాన్యం కూడా లేఆఫ్స్ దిశగా యోచినస్తున్నట్టు ప్రముఖ వార్తా సంస్థ బ్లూమ్‌బర్గ్ తాజాగా ప్రచురించింది. స్వల్ప సంఖ్యలో ఉద్యోగులను తొలగించనుందని పేర్కొంది. సంస్థలోని డెవలప్‌మెంట్ అండ్ ప్రిసర్వేషన్ విభాగంలో ఈ తొలగింపులు ఉంటాయని బ్లూమ్‌బర్గ్ తన కథనంలో పేర్కొంది.

Road Accident: హైదరాబాద్ నుంచి విజయనగరం వెళ్తూ.. దెందులూరు వద్ద ఆరెంజ్ ట్రావెల్స్ బోల్తా.. ప్రమాద సమయంలో బస్సులో 25 మంది ప్రయాణికులు.. గాయపడిన 11 మందిని ఆసుపత్రికి తరలించిన పోలీసులు

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement