Dunzo Layoff: ఆగని ఉద్యోగాల కోత, 150 నుంచి 200 మంది ఉద్యోగులను ఇంటికి సాగనంపుతున్న ప్రముఖ డెలివరీ సంస్థ Dunzo
ప్రపంచ వ్యాప్తంగా కరోనా తగ్గుముఖం పట్టినా ఉద్యోగాల కోతలు ఆగడం లేదు. దూసుకొస్తున్న ఆర్థిక మాంద్యం నుండి సంస్థను కాపాడుకోవడానికి కంపెనీలు లేఆప్స్ ప్రకటిస్తున్నాయి. ఇప్పటికే ఎన్నో కంపెనీలు లేఆప్స్ ప్రకటించగా తాజాగా ప్రముఖ డెలివరీ ఫ్టాట్ పాం Dunzo ఉద్యోగాల కోత ప్రకటించినట్లుగా తెలుస్తోంది
ప్రపంచ వ్యాప్తంగా కరోనా తగ్గుముఖం పట్టినా ఉద్యోగాల కోతలు ఆగడం లేదు. దూసుకొస్తున్న ఆర్థిక మాంద్యం నుండి సంస్థను కాపాడుకోవడానికి కంపెనీలు లేఆప్స్ ప్రకటిస్తున్నాయి. ఇప్పటికే ఎన్నో కంపెనీలు లేఆప్స్ ప్రకటించగా తాజాగా ప్రముఖ డెలివరీ ఫ్టాట్ పాం Dunzo ఉద్యోగాల కోత ప్రకటించినట్లుగా తెలుస్తోంది. సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగుల్లో 150 నుంచి 200 మందిని ఇంటికి సాగనంపేందుకు ఏర్పాటు చేస్తోందని సమాచారం. నిధుల సమీకరణ కోసం ప్రయత్నాలు ప్రారంభించినట్లుగా వార్తలు వస్తున్నాయి.
Here's IANS Tweet
Advertisement
సంబంధిత వార్తలు
IFS Officer Dies by Suicide: డిప్రెషన్లోకి వెళ్లిన విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికారి, నాలుగో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య, దేశరాజధానిలో ఘటన
JioStar Layoffs: విలీనం తర్వాత 1,100 మంది ఉద్యోగులను తీసేస్తున్న జియోస్టార్, బయట ఎవరికి చెప్పకూడదని ఉద్యోగులకు ఆదేశాలు
HPE Layoffs: కొనసాగుతున్న లేఆప్స్, 2500 మంది ఉద్యోగులను తీసేస్తున్న హెచ్‌పీఈ, ఖర్చులను తగ్గించుకునే పనిలో భాగంగా కోతలు
DHL Layoffs: ఆగని లేఆప్స్, 8 వేల మందిని ఇంటికి సాగనంపుతున్న ప్రముఖ లాజిస్టిక్స్ కంపెనీ డీహెచ్ఎల్, వెంటాడుతున్న ఆర్థిక మాంద్య భయాలు
Advertisement
Advertisement
Advertisement