GitHub Layoffs: ఉద్యోగులను పీకేస్తున్న మరో కంపెనీ, 10 శాతం ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ప్రకటించిన మైక్రోసాఫ్ట్ ఓపెన్ సోర్స్ డెవలపర్ ప్లాట్‌ఫారమ్ GitHub
మైక్రోసాఫ్ట్ యాజమాన్యంలోని ఓపెన్ సోర్స్ డెవలపర్ ప్లాట్‌ఫారమ్ GitHub కంపెనీ ఆర్థిక సంవత్సరం చివరి నాటికి 10 శాతం ఉద్యోగులను తొలగిస్తోంది. తొలగింపులు ప్రకటించబడటానికి ముందు GitHub దాదాపు 3,000 మంది ఉద్యోగులను కలిగి ఉంది. GitHub కార్యాలయాలను కూడా మూసివేస్తోందని, పూర్తిగా రిమోట్ వర్క్ కల్చర్‌కు వెళుతుందని ఫార్చ్యూన్ మొదట నివేదించింది.

Here's Update News
Advertisement
సంబంధిత వార్తలు
JioStar Layoffs: విలీనం తర్వాత 1,100 మంది ఉద్యోగులను తీసేస్తున్న జియోస్టార్, బయట ఎవరికి చెప్పకూడదని ఉద్యోగులకు ఆదేశాలు
HPE Layoffs: కొనసాగుతున్న లేఆప్స్, 2500 మంది ఉద్యోగులను తీసేస్తున్న హెచ్‌పీఈ, ఖర్చులను తగ్గించుకునే పనిలో భాగంగా కోతలు
DHL Layoffs: ఆగని లేఆప్స్, 8 వేల మందిని ఇంటికి సాగనంపుతున్న ప్రముఖ లాజిస్టిక్స్ కంపెనీ డీహెచ్ఎల్, వెంటాడుతున్న ఆర్థిక మాంద్య భయాలు
Tech Layoffs 2025: టెక్ రంగంలో భారీగా ఉద్యోగాల కోత, 18,397 మందిని తొలగిస్తున్న 74 కంపెనీలు, దూసుకొస్తున్న ఆర్థికమాంద్య భయాలే కారణం
Advertisement
Advertisement
Advertisement