Mark Zuckerberg Loses 3 Billion Dollars: గంట పాటు ఫేస్‌బుక్‌ డౌన్, రూ. 25 వేల కోట్లు నష్టపోయిన మార్క్ జుకర్‌బర్గ్‌, 176 బిలియన్లకు పడిపోయిన మెటా సీఈవో సంపద

సాంకేతిక లోపం కారణంగా ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌ సర్వీసులు మంగళవారం గంట పాటు పనిచేయని సంగతి విదితమే. దీంతో మెటా సీఈవో జుకర్‌బర్గ్‌ మంగళవారం ఒక్క గంటలో 3 బిలియన్ల డాలర్లు (సుమారు రూ.25 వేల కోట్లు) నష్టపోయారు. దీంతో మెటా షేర్లు భారీగా క్షీణించాయి.

Mark Zuckerberg

Mark Zuckerberg Loses 3 Billion Dollars: సాంకేతిక లోపం కారణంగా ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌ సర్వీసులు మంగళవారం గంట పాటు పనిచేయని సంగతి విదితమే. దీంతో మెటా సీఈవో జుకర్‌బర్గ్‌ మంగళవారం ఒక్క గంటలో 3 బిలియన్ల డాలర్లు (సుమారు రూ.25 వేల కోట్లు) నష్టపోయారు. దీంతో మెటా షేర్లు భారీగా క్షీణించాయి. బ్లూమ్‌బర్గ్‌ ఇండెక్స్‌లో జుకర్‌బర్గ్‌ సంపద సుమారు 3 బిలియన్లు తగ్గి 176 బిలియన్లకు పడిపోయింది. అయినప్పటికీ కుబేరుల్లో అతను నాలుగో స్థానంలో కొనసాగుతున్నాడు. మంగళవారం మెటా షేర్లు 1.6 శాతం క్షీణించాయి. ఫలితంగా జుకర్‌బర్గ్‌ నికర విలువకు కోత పడింది.  ప్రపంచ వ్యాప్తంగా ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ డౌన్, ఎక్స్ వేదికగా ట్వీట్లతో హోరెత్తిస్తున్న నెటిజన్లు

Here's News

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement