Traffic Noise Cardiovascular Disease Link: ట్రాఫిక్ శబ్ధం పెరిగితే గుండె జబ్బులు మరింత పెరిగే ప్రమాదం.. జర్మనీ పరిశోధకుల వెల్లడి
ట్రాఫిక్ శబ్ధం పెరిగితే గుండె జబ్బులు మరింత పెరిగే ప్రమాదం
Newdelhi, Apr 29: ట్రాఫిక్ లో (Traffic) వాహనాల హారన్ల మోతతో హృద్రోగ ముప్పు (Cardiovascular Disease) పెరిగే ప్రమాదం ఉంది. ప్రతి 10 డెసిబుల్స్ ధ్వని పెరుగుదలతో చాలా మందిలో గుండెపోటు, మధుమేహం తదితర సమస్యలు 3.2 శాతం పెరుగుతున్నాయని జర్మనీ పరిశోధకులు తేల్చారు. ముఖ్యంగా రాత్రిపూట ట్రాఫిక్ ధ్వని వల్ల నిద్రభంగం ఏర్పడి, రక్తనాళాల్లో ఒత్తిడి హార్మోన్లు పెరిగి రక్తపోటుకు కారణం అవుతున్నదని వివరించారు.
Tags
Advertisement
సంబంధిత వార్తలు
Pranay 'Honour Killing' Case: ఆరేళ తర్వాత ప్రణయ్ హత్య కేసులో కీలక తీర్పు, ఒకరికి ఉరి, ఆరుగురికి జీవితఖైదు విధించిన నల్గొండ కోర్టు, 2018లో జరిగిన మిర్యాలగూడ పరువు హత్య కేసు వివరాలు ఇవే..
Astrology: మార్చ్ 12వ తేదీన సూర్యుడు కుజుడి కలయిక వల్ల నవ పంచమ యోగం ఈ మూడు రాశుల వారు కుబేరులు అవుతారు
Astrology: మార్చ్ 15వ తేదీన బుధ గ్రహం తిరోగమనం ఈ మూడు రాశుల వారు కి అఖండ ధన ప్రాప్తియోగం
Astrology: మార్చి14న తొలి చంద్రగ్రహణం ఈ మూడు రాశుల వారు కోటీశ్వరులయ్యే అవకాశం
Advertisement
Advertisement
Advertisement