Chandrayaan-3 Mission: చంద్రయాన్-3 ప్రయోగం ప్రత్యక్షంగా చూడాలనుకుంటే లింక్ ఇదిగో, ఇస్రో యూట్యూబ్ ఛానెల్ ద్వారా వీక్షించండి

మరి కొద్ది సేపట్లో 140 కోట్ల మంది భారతీయుల ఆశలు, ఆకాంక్షలను మోస్తూ ఎల్‌వీఎం-3 ఎం4 రాకెట్‌ నింగిలోకి దూసుకెళ్లనుంది. ఇస్రో లేదా ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ అభివృద్ధి చేసిన చంద్రయాన్ 3 స్పేస్ క్రాఫ్ట్ భారతదేశం యొక్క హెవీ లిఫ్ట్ రాకెట్, 642 టన్నుల LVM3 ద్వారా ప్రయోగించబడుతుంది.

Chandrayaan-3 Mission (Photo-ISRO)

మరి కొద్ది సేపట్లో 140 కోట్ల మంది భారతీయుల ఆశలు, ఆకాంక్షలను మోస్తూ ఎల్‌వీఎం-3 ఎం4 రాకెట్‌ నింగిలోకి దూసుకెళ్లనుంది. ఇస్రో లేదా ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ అభివృద్ధి చేసిన చంద్రయాన్ 3 స్పేస్ క్రాఫ్ట్ భారతదేశం యొక్క హెవీ లిఫ్ట్ రాకెట్, 642 టన్నుల LVM3 ద్వారా ప్రయోగించబడుతుంది. షెడ్యూల్ ప్రకారం ఈరోజు మధ్యాహ్నం 2:35 గంటలకు చంద్రయాన్-3 ప్రయోగం జరగనుంది. శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుండి చంద్రయాన్-3 ప్రయోగానికి సంబంధించిన ప్రత్యక్ష ప్రసారాన్ని ఇస్రో యూట్యూబ్ ఛానెల్ నిర్వహిస్తోంది. చరిత్రాత్మక చంద్రయాన్-3 ప్రయోగ ప్రత్యక్ష ప్రసారాన్ని చూడటానికి కింద లింక్ క్లిక్ చేయండి

Chandrayaan-3 Mission (Photo-ISRO)

Here's Video Link

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement