Elon Musk on Chandrayaan-3: సూపర్ కూల్ అంటూ చంద్రయాన్ 3 పై ఎలాన్ మస్క్ ట్వీట్, మంచి పరిణామమే అన్నట్లుగా రియాక్ట్ అయిన టెస్లా అధినేత
చంద్రయాన్ ప్రాజెక్ట్ విజయవంతం కావడంపై టెస్లా అధినేత ఎలాన్ మస్క్ స్పందించాడు. సోషల్ మీడియా ఎక్స్‌లో వైరల్ అవుతున్న ఆ పోస్టులపై బిలియనీర్ ఎలన్ మస్క్(Elon Musk) స్పందిస్తూ..ఇది మంచి పరిణామమే అన్నట్లుగా రియాక్ట్ అయ్యారు.
చంద్రయాన్ ప్రాజెక్ట్ విజయవంతం కావడంపై టెస్లా అధినేత ఎలాన్ మస్క్ స్పందించాడు. సోషల్ మీడియా ఎక్స్‌లో వైరల్ అవుతున్న ఆ పోస్టులపై బిలియనీర్ ఎలన్ మస్క్(Elon Musk) స్పందిస్తూ..ఇది మంచి పరిణామమే అన్నట్లుగా రియాక్ట్ అయ్యారు. గుడ్ ఫర్ ఇండియా అంటూ ఓ నెటిజన్ పోస్టుకు ఆయన కామెంట్ జోడించారు.ఎంత అపురూపమైన క్షణం! ఇస్రోకి అభినందనలు అంటూ గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ ట్వీట్ చేయగా దానికి సూపర్ కూల్ అంటూ ఎలాన్ మస్క్ రిప్లయి ఇచ్చారు.
Here's Tweet
Tags
Ch 3 Rover
Ch 3 Rover Latest
Ch-3 Rover ramped down
Chandrayaan
Chandrayaan 3 Lands
Chandrayaan-3
Chandrayaan-3 Latest
India
ISRO
ISRO Spacecraft
LIve breaking news headlines
lunar surface
MOON
Moon landing
Pragyan rover
Uncharted Lunar Surface
Walk on Moon
ఇస్రో
చందమామ
చంద్రయాన్-3
చంద్రయాన్–3 విజయం
చంద్రుడిపై కాలు
ప్రగ్యాన్ రోవర్
భారత్
రోవర్
ల్యాండర్ నుండి బయటికొచ్చిన రోవర్
విక్రమ్ ల్యాండర్
Advertisement
సంబంధిత వార్తలు
Health Tips: వెన్ను నొప్పి సమస్యతో బాధపడుతున్నారా అయితే ఈ వ్యాధి కారణం కావచ్చు జాగ్రత్తగా ఉండండి.
Dangerous Stunt On Moving Train: కదులుతున్న రైలు కిటికి పట్టుకుని వేలాడుతూ యువకుడి ప్రమాదకర స్టంట్.. తర్వాత ఏం జరిగింది? (వీడియో)
Family Dies By Suicide: హైదరాబాద్ లోని హబ్సిగూడలో పెను విషాదం.. కుమారుడికి విషమిచ్చి, కుమార్తెకు ఉరివేసి దంపతుల ఆత్మహత్య.. ఎందుకంటే?? (వీడియో)
Health Tips: మలబద్దకం గ్యాస్ సమస్యతో బాధపడుతున్నారా ఈ ఆహారాలతో మీ సమస్యకు చిటికెలో పరిష్కారం.
Advertisement
Advertisement
Advertisement