Therapy For Depressive Disorder: నిరాశ, నిస్పృహలకు చెక్ పెట్టే మొట్టమొదటి ఇన్ హేలర్.. జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీ తయారుచేసిన స్ప్రావటోకు ఎఫ్ డీఏ అనుమతులు

నిరాశ, నిస్పృహల్లోకి కూరుకుపోయి దైనందిన జీవితంలో ఎన్నో కోల్పోతున్న వారికి శుభవార్త. మేజర్ డిప్రేసివ్ ఆర్డర్ (ఎండీడీ)తో సతమతమవుతున్న వారికి ఊరట కలిగించేలా.. ఈ వ్యాధికి చెక్ పెట్టే మొట్టమొదటి ఇన్ హేలర్ అందుబాటులోకి రానున్నది.

Therapy For Depressive Disorder (Credits: X)

Newyork, Jan 24: నిరాశ, నిస్పృహల్లోకి కూరుకుపోయి దైనందిన జీవితంలో ఎన్నో కోల్పోతున్న వారికి శుభవార్త. మేజర్ డిప్రేసివ్ ఆర్డర్ (major depressive disorder)(ఎండీడీ)తో సతమతమవుతున్న వారికి ఊరట కలిగించేలా.. ఈ వ్యాధికి చెక్ పెట్టే మొట్టమొదటి ఇన్ హేలర్ అందుబాటులోకి రానున్నది. జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీ తయారుచేసిన ‘స్ప్రావటో’ (Spravato) ఎండీడీ ఇన్ హేలర్ కు అమెరికాకు చెందిన ఎఫ్ డీఏ (FDA) అనుమతులు లభించాయి.

నిర్మాత దిల్ రాజు ఇల్లు, ఆఫీసుల్లో ముగిసిన ఐటీ సోదాలు.. గత మూడు రోజులుగా కొనసాగిన దాడులు

యుఎస్‌లో అక్రమంగా నివసిస్తున్న భారతీయుల్ని చట్టబద్దంగా భారత్‌కు తీసుకువస్తాం, విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ కీలక వ్యాఖ్యలు

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement