Google Layoffs 2024: మరోమారు లేఆప్స్‌కు సిద్ధమైన గూగుల్, ఖర్చులు తగ్గించుకోవడంలో భాగంగా వందలాది మంది ఉద్యోగులపై వేటు..

ప్రముఖ సెర్చింజిన్‌ గూగుల్‌ (Google)లో లేఆఫ్స్‌ (Lays Off) తాజాగా లేఆప్స్ కు సిద్ధమైంది. ఖర్చులు తగ్గించుకోవడంలో భాగంగా సంస్థలోని పలువురు ఉద్యోగులకు లేఆఫ్‌లు ప్రకటించినట్లు కంపెనీ ప్రతినిధి ఒకరు బుధవారం తెలిపారు.అయితే ఎంత మందిని తొలగిస్తున్నారన్న విషయం మాత్రం సంస్థ అధికార ప్రతినిధి వెల్లడించలేదు

Google (photo-File Image)

ప్రముఖ సెర్చింజిన్‌ గూగుల్‌ (Google)లో లేఆఫ్స్‌ (Lays Off) తాజాగా లేఆప్స్ కు సిద్ధమైంది. ఖర్చులు తగ్గించుకోవడంలో భాగంగా సంస్థలోని పలువురు ఉద్యోగులకు లేఆఫ్‌లు ప్రకటించినట్లు కంపెనీ ప్రతినిధి ఒకరు బుధవారం తెలిపారు.అయితే ఎంత మందిని తొలగిస్తున్నారన్న విషయం మాత్రం సంస్థ అధికార ప్రతినిధి వెల్లడించలేదు. అయితే తాజా తొలగింపులు కంపెనీ అంతటా ఉండవని, ప్రభావితమైన ఉద్యోగులు ఇతర అంతర్గత ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు.ప్రభావితమైన ఉద్యోగుల్లో కొంత మందిని కంపెనీ పెట్టుబడులు పెడుతున్న భారత్‌, చికాగో, అట్లాంటా, డబ్లిన్‌ వంటి కేంద్రాలను బదిలీ చేయనున్నట్లు సదరు అధికారి వెల్లడించారు. టెక్ రంగంలో బిగ్గెస్ట్ లేఆప్స్, 5 వేల మంది ఉద్యోగులను తీసేస్తున్న తోషిబా, దూసుకొస్తున్న ఆర్థికమాంద్య భయాలే కారణం

Here's News

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement