Toshiba Layoffs 2024: టెక్ రంగంలో బిగ్గెస్ట్ లేఆప్స్, 5 వేల మంది ఉద్యోగులను తీసేస్తున్న తోషిబా, దూసుకొస్తున్న ఆర్థికమాంద్య భయాలే కారణం
టెక్ రంగంలో లేఆప్స్ కొనసాగుతున్నాయి. జపాన్ (Japan)కు చెందిన అతిపెద్ద సంస్థ తోషిబా (Toshiba) బిగ్గెస్ట్ లేఆప్స ప్రకటించింది. సుమారు 5,000 మందికి తొలగించాలని యోచిస్తున్నట్లు నిక్కీ నివేదించింది. ఇది సంస్థలోని మొత్తం ఉద్యోగుల్లో పది శాతానికి సమానం
టెక్ రంగంలో లేఆప్స్ కొనసాగుతున్నాయి. జపాన్ (Japan)కు చెందిన అతిపెద్ద సంస్థ తోషిబా (Toshiba) బిగ్గెస్ట్ లేఆప్స ప్రకటించింది. సుమారు 5,000 మందికి తొలగించాలని యోచిస్తున్నట్లు నిక్కీ నివేదించింది. ఇది సంస్థలోని మొత్తం ఉద్యోగుల్లో పది శాతానికి సమానం. టోక్యోకు చెందిన ఈ సంస్థ నాన్‌కోర్ వ్యాపారాలను తగ్గించడం ద్వారా తన కార్యకలాపాలను క్రమబద్ధీకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు నిక్కీ నివేదించింది. ఆగని లేఆప్స్, 15 మంది ఉద్యోగులను తొలగించిన మార్వెల్ స్టూడియోస్
Here's News
#Toshiba is cutting around 5,000 jobs; what makes Japan companies announce layoffs a big thinghttps://t.co/QxbYtyyDBi
— The Times Of India (@timesofindia) April 18, 2024
(The above story first appeared on LatestLY on Apr 18, 2024 07:23 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

