TikTok Layoffs: లేఆప్స్ ప్రకటించిన టిక్‌టాక్, 60 మంది ఉద్యోగుల‌పై వేటు వేసిన వీడియో షేరింగ్ ప్లాట్‌ఫాం

వీడియో షేరింగ్ ప్లాట్‌ఫాం టిక్‌టాక్ తాజాగా లేఆప్స్ ప్రకటించింది. లాస్ఏంజెల్స్‌, న్యూయార్క్‌, అస్టిన్ స‌హా ప్ర‌పంచ‌వ్యాప్తంగా ప‌లు లొకేష‌న్స్‌లో ప‌నిచేస్తున్న దాదాపు 60 మంది ఉద్యోగుల‌పై టిక్‌టాక్ వేటు వేసింది. ఆర్ధిక మంద‌గ‌మ‌నం నేప‌ధ్యంలో వ్య‌య నియంత్ర‌ణ చ‌ర్య‌ల్లో భాగంగా టిక్‌టాక్ లేఆఫ్స్‌కు మొగ్గుచూపింద‌ని ఎన్‌పీఆర్ రిపోర్ట్ పేర్కొంది.

Representative Image

వీడియో షేరింగ్ ప్లాట్‌ఫాం టిక్‌టాక్ తాజాగా లేఆప్స్ ప్రకటించింది. లాస్ఏంజెల్స్‌, న్యూయార్క్‌, అస్టిన్ స‌హా ప్ర‌పంచ‌వ్యాప్తంగా ప‌లు లొకేష‌న్స్‌లో ప‌నిచేస్తున్న దాదాపు 60 మంది ఉద్యోగుల‌పై టిక్‌టాక్ వేటు వేసింది. ఆర్ధిక మంద‌గ‌మ‌నం నేప‌ధ్యంలో వ్య‌య నియంత్ర‌ణ చ‌ర్య‌ల్లో భాగంగా టిక్‌టాక్ లేఆఫ్స్‌కు మొగ్గుచూపింద‌ని ఎన్‌పీఆర్ రిపోర్ట్ పేర్కొంది.7000 మంది ఉద్యోగుల‌తో అమెరికాలో టాప్ యాప్స్‌లో టిక్‌టాక్ ఒక‌టిగా నిల‌వ‌గా ప్ర‌మోటింగ్ కంపెనీ చైనీస్ టెక్ దిగ్గ‌జం బైట్‌డ్యాన్స్‌లో ప్ర‌పంచ‌వ్యాప్తంగా 1,50,000 మందికిపైగా ప‌నిచేస్తున్నారు.

Here's News

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement