Twitter Down: ట్విట్టర్ మరోసారి డౌన్, కొందరికి మాత్రమే ట్విట్టర్ లో సమస్యలు, సోషల్ మీడియా యాజర్ల ఫన్నీ మీమ్స్ తో హోరెత్తుతున్న ట్విట్టర్
ప్రముఖ సోషల్ మీడియా బ్లాగింగ్ సైట్ ట్విట్టర్ డౌన్ అయింది. సాంకేతిక సమస్య కారణంగా ట్విట్టర్ పనిచేయడం లేదు. అయితే ఈ సమస్య అందిరికీ తలెత్తలేదు. కొందరు మాత్రం ట్విట్టర్ ను యాక్సెస్ చేసేందుకు వీలు కావడం లేదు. దీంతో ట్విట్టర్ డౌన్ అనే హ్యాష్ ట్యాగ్ తో ట్వీట్లు పోటెత్తుతున్నాయి.
New Delhi, FEB 09: ప్రముఖ సోషల్ మీడియా బ్లాగింగ్ సైట్ ట్విట్టర్ డౌన్ (Twitter down) అయింది. సాంకేతిక సమస్య కారణంగా ట్విట్టర్ (Twitter) పనిచేయడం లేదు. అయితే ఈ సమస్య అందిరికీ తలెత్తలేదు. కొందరు మాత్రం ట్విట్టర్ ను యాక్సెస్ చేసేందుకు వీలు కావడం లేదు. దీంతో ట్విట్టర్ డౌన్ అనే హ్యాష్ ట్యాగ్ తో ట్వీట్లు పోటెత్తుతున్నాయి. చాలా మందికి కంప్లైట్లు చేస్తున్నారు. దాంతో ట్విట్టర్ స్పందించింది. సాంకేతిక సమస్యపై తమ బృందం పనిచేస్తోందని, త్వరలోనే సరిచేస్తామని ట్వీట్ చేసింది. అయితే ట్విట్టర్ డౌన్ అవ్వడంతో కొందరు యూజర్లు ఫన్నీ మీమ్స్ తో ట్విట్టర్ పై పంచ్ లు వేస్తున్నారు.
Tags
Advertisement
సంబంధిత వార్తలు
Pranay 'Honour Killing' Case: ఆరేళ తర్వాత ప్రణయ్ హత్య కేసులో కీలక తీర్పు, ఒకరికి ఉరి, ఆరుగురికి జీవితఖైదు విధించిన నల్గొండ కోర్టు, 2018లో జరిగిన మిర్యాలగూడ పరువు హత్య కేసు వివరాలు ఇవే..
Astrology: మార్చ్ 12వ తేదీన సూర్యుడు కుజుడి కలయిక వల్ల నవ పంచమ యోగం ఈ మూడు రాశుల వారు కుబేరులు అవుతారు
Astrology: మార్చ్ 15వ తేదీన బుధ గ్రహం తిరోగమనం ఈ మూడు రాశుల వారు కి అఖండ ధన ప్రాప్తియోగం
Astrology: మార్చి14న తొలి చంద్రగ్రహణం ఈ మూడు రాశుల వారు కోటీశ్వరులయ్యే అవకాశం
Advertisement
Advertisement
Advertisement