Women Danced to Naatu Naatu: లండన్ వీధుల్లో చీరలు కట్టుకుని నాటు నాటు పాటకు డ్యాన్స్ వేసిన 700 మంది మహిళలు, జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ఆసక్తికర సన్నివేశం

లండన్ వీధుల్లో నాటు నాటు పాటకు డ్యాన్స్ చేసిన 700 మంది మహిళలు. జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని లండన్లోని 10 డౌనింగ్ స్ట్రీట్ వద్ద నాటు నాటు పాటకు 700 మంది మహిళలు చక్కగా చీర కట్టుకొని స్టెప్పులేస్తూ సందడి చేశారు. వీడియో ఇదిగో..

700 women danced to Naatu Naatu song with Saree on the streets of London on National Handloom Day

700 Women Danced to Naatu Naatu Song: లండన్ వీధుల్లో నాటు నాటు పాటకు డ్యాన్స్ చేసిన 700 మంది మహిళలు. జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని లండన్లోని 10 డౌనింగ్ స్ట్రీట్ వద్ద నాటు నాటు పాటకు 700 మంది మహిళలు చక్కగా చీర కట్టుకొని స్టెప్పులేస్తూ సందడి చేశారు. వీడియో ఇదిగో..

700 women danced to Naatu Naatu song with Saree on the streets of London on National Handloom Day

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now