Viral Video: ఈ వీడియో చూస్తే గుండె ఆగిపోవడం ఖాయం, భారీ మంటల్లో చిక్కుకున్న ఓ వ్యక్తిని ఎలా రక్షిస్తున్నాడో మీరే చూడండి

యునైటెడ్ కింగ్‌డమ్‌లో కాలిపోతున్న ఆకాశహర్మ్యంపై చిక్కుకున్న వ్యక్తిని రక్షించే వీడియో ఆన్‌లైన్‌లో వైరల్ అవుతోంది. ఈ సంఘటన గురువారం రీడింగ్‌లో జరిగింది. ఫుటేజ్.. నిర్మాణ స్థలంలో పెద్ద మంటలను చూపించింది.

Dramatic Rescue Of UK Man Trapped On Top Of Burning Skyscraper

యునైటెడ్ కింగ్‌డమ్‌లో కాలిపోతున్న ఆకాశహర్మ్యంపై చిక్కుకున్న వ్యక్తిని రక్షించే వీడియో ఆన్‌లైన్‌లో వైరల్ అవుతోంది. ఈ సంఘటన గురువారం రీడింగ్‌లో జరిగింది. ఫుటేజ్.. నిర్మాణ స్థలంలో పెద్ద మంటలను చూపించింది. మంటలు, దట్టమైన నల్లటి పొగతో చుట్టుముట్టబడిన ఆ ప్రమాదంలో వ్యక్తి పైకప్పుపై చిక్కుకున్నాడు. అతనికోసం ఒక లోహపు పంజరం ఆ మంటల్లోనే పైకి తీసుకువెళ్లారు. అతన్ని ఆ బోను లోపలికి పంపించి సురక్షితంగా రక్షించారు. వీడియోలో మంటలు మనిషికి దగ్గరగా రావడం చూడవచ్చు. వీడియో ఇదిగో..

Dramatic Rescue Of UK Man Trapped On Top Of Burning Skyscraper

Heres' Video

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement