China Floods: భారీ వరదలకు తృటిలో తప్పించుకున్న చిన్నారి వీడియో ఇదిగో, ఒక్కసారిగా సూపర్ మార్కెట్ లోపలికి దూసుకొచ్చిన భారీ వరద
చైనాలో వరదలు బీభత్సం ఎలా సృష్టిస్తున్నాయో ఈ వీడియో చూస్తే తెలుస్తుంది. సూపర్ మార్కెట్లో ఆడుకుంటున్న ఓ చిన్నారిని మెరువు వేగంతో వచ్చిన వరద తనలో కలిపేసుకోబోయింది. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.
చైనాలో వరదలు బీభత్సం ఎలా సృష్టిస్తున్నాయో ఈ వీడియో చూస్తే తెలుస్తుంది. సూపర్ మార్కెట్లో ఆడుకుంటున్న ఓ చిన్నారిని మెరువు వేగంతో వచ్చిన వరద తనలో కలిపేసుకోబోయింది. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. Zhuozhou, Hebei ప్రావిన్స్‌లోని గ్రామస్తుల ప్రకారం వరదలకు బైయాంగ్ సరస్సు నిండిపోవడంతో CCP ద్వారా నీటిని వదిలేశారు. అవి ఈ రెండు గ్రామల మీద పడ్డాయి. ఆ నదిపై చైనా ప్రభుత్వం 'Xiong'an ప్రాజెక్ట్ నిర్మిస్తుండటాన్ని ఈ గ్రామస్తులు వ్యతిరేకిస్తున్నారు. చాలామంది తమ ఆస్తులను కూడా పోగొట్టుకున్నారు.
Here's Video
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)