China Floods: భారీ వరదలకు కార్లు ఎలా కొట్టుకుపోతున్నాయో చూశారా, చైనాలో రెండు రోజుల నుంచి భారీ వర్షాలు
చైనాను భారీ వరదలు ముంచెత్తాయి. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా బీజింగ్‌కు పశ్చిమాన ఉన్న మీటూగౌ జిల్లాలో ఆకస్మిక వరదలు సంభవించాయి. భారీ వరదలకు కార్లు నీటిలో కొట్టుకుపోయాయి. వీడియో చూస్తే వరదలు ఎంత భయకరంగా విరుచుకుపడ్డాయో ఇట్లే తెలిసిపోతుంది.

Here's Video
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)