World’s Largest Airport in Dubai: దుబాయ్‌ లో ప్రపంచంలోనే అతి పెద్ద ఎయిర్‌ పోర్ట్‌.. రూ.2.9 లక్షల కోట్లతో నిర్మాణం

ప్రపంచంలోనే అత్యంత పెద్దదైన అంతర్జాతీయ విమానాశ్రయాన్ని దుబాయ్‌ లో నిర్మించబోతున్నారు. 35 బిలియన్‌ డాలర్లు (రూ.2.9 లక్షల కోట్లు) ఖర్చుతో ఈ నిర్మాణాన్ని చేపడుతున్నారు.

World’s Largest Airport in Dubai (Credits: X)

Dubai, Apr 29: ప్రపంచంలోనే అత్యంత పెద్దదైన అంతర్జాతీయ విమానాశ్రయాన్ని (International Airport) దుబాయ్‌ (Dubai) లో నిర్మించబోతున్నారు. 35 బిలియన్‌ డాలర్లు (రూ.2.9 లక్షల కోట్లు) ఖర్చుతో ఈ నిర్మాణాన్ని చేపడుతున్నారు. 5 సమాంతర రన్‌ వేలు, 400 ఎయిర్‌క్రాఫ్ట్‌ గేట్స్‌, 26 కోట్లమంది ప్రయాణికుల సామర్థ్యం(ఒక ఏడాదిలో) దీని ప్రత్యేకతలుగా చెప్పారు.

AP Pensions: ఏపీలో పెన్షన్ల పంపిణీపై కీలక నిర్ణయం.. మే 1నే పెన్షన్లు బ్యాంక్ ఖాతాల్లోకి జమ..బ్యాంక్ ఖాతాలు లేనివారికి ఇంటికే పెన్షన్ పంపిణీ.. సీఈసీ ఆదేశాలతో రాష్ట్ర సర్కారు ఉత్తర్వులు..

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement