Earthquake in Mexico: మెక్సికోలో భారీ భూకంపం, గ్వాటెమాల వరకు వ్యాపించిన భూకంప ప్రకంపనలు, ఇండ్లనుంచి ప్రజలు బయటకు పరుగులు

మెక్సికోలోని దక్షిణ ప్రాంతంలో బుధవారం (స్థానిక కాలమానం ప్రకారం) 5.8 తీవ్రతతో భూకంపం సంభవించిందని యూరోపియన్ మెడిటరేనియన్ సీస్మోలాజికల్ సెంటర్ (EMSC) తెలిపింది. భూకంపం 10 కిలోమీటర్ల లోతులో ఉందని EMSC తెలిపింది. భూకంప ప్రకంపనలు గ్వాటెమాల వరకు కనిపించాయి. ఇండ్లనుంచి ప్రజలు బయటకు పరుగులు పెట్టారు.

Earthquake of Magnitude

Here's Update

Share Now
Advertisement

Advertisement
Advertisement
Share Now
Advertisement