French President Kiss Controversy: అందరూ చూస్తుండగానే ఫ్రాన్స్‌ అధ్యక్షుడికి గాఢంగా ముద్దుపెట్టిన మహిళా మంత్రి, పారిస్ వేడుకల్లో వైరల్ అవుతున్న ఫోటో ఇదిగో..

పారిస్‌ ఒలింపిక్స్‌ 2024 (Paris Olympics) క్రీడలు ఇటీవలే ఘనంగా ప్రారంభమైన సంగతి విదితమే. ఈ వేడుకల్లో ఫ్రాన్స్‌ (France) అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్‌ మేక్రాన్‌ (Emmanuel Macron)కు ఓ మహిళా మంత్రి గాఢ ముద్దు (Kiss) ఇచ్చింది. ఇందుకు సంబంధించి ఫొటో ప్రస్తుతం నెట్టింట వివాదానికి దారితీస్తోంది.

French President Emmanuel Macron's Embrace And Kiss With Sports Minister Amelie Oudea-Castera

పారిస్‌ ఒలింపిక్స్‌ 2024 (Paris Olympics) క్రీడలు ఇటీవలే ఘనంగా ప్రారంభమైన సంగతి విదితమే. ఈ వేడుకల్లో ఫ్రాన్స్‌ (France) అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్‌ మేక్రాన్‌ (Emmanuel Macron)కు ఓ మహిళా మంత్రి గాఢ ముద్దు (Kiss) ఇచ్చింది. ఇందుకు సంబంధించి ఫొటో ప్రస్తుతం నెట్టింట వివాదానికి దారితీస్తోంది.వేదికపై ఫ్రాన్స్‌ క్రీడల మంత్రి (Sports Minister) ఎమిలీ కాస్టెరా (Amelie Oudea-Castera).. అధ్యక్షుడిని కౌగలించుకొని అతడి చెంపై గట్టిగా ముద్దుపెట్టింది. ఆ సమయంలో పక్కనే ఫ్రాన్స్ ప్రధాని గాబ్రియల్‌ అట్టాల్‌ కూడా ఉన్నారు. అమెరికాలో 13 ఏళ్ల చిన్నారితో సెక్స్ కోసం వెళ్లి అడ్డంగా బుక్కయిన భారత విద్యార్థి , 12 ఏళ్లు జైలు శిక్ష విధించిన యుఎస్ కోర్టు

ఈ దృశ్యాన్ని ఫ్రెంచ్‌ మ్యాగజైన్‌ (French magazine) మాడమ్‌ ఫిగారో (Madame Figaro) తన కెమెరాలో బంధించింది.తన కథనంలో ఈ ముద్దు చాలా వింతగా ఉంది..’ అంటూ రాసుకొచ్చింది. ఈ ముద్దు చాలా వింతగా ఉంది..’ అంటూ రాసుకొచ్చింది. నెటిజన్లు తమకు తోచినట్లుగా కామెంట్లు పెడుతున్నారు. ప్రస్తుతం ఈ ఫొటో ఫ్రాన్స్‌లో సంచలంగా మారింది.

Here's Pics

Share Now
Advertisement


Advertisement
Share Now
Advertisement