Husband Cuts Off Man's Penis: భార్యతో బెడ్ రూంలో నగ్నంగా మరో వ్యక్తి, కోపం తట్టుకోలేక అతని పురుషాంగాన్ని కోసి పడేసిన భర్త,  దాన్ని కూర వండాలని సతీమణికి ఆర్డర్

తను బయటకు వెళ్ళిన సమయంలో తన భార్య వేరొకరితో రాచలీలలు సాగిస్తుందని తెలిసిన భర్త కోపాద్రిక్తుడయ్యాడు. బయట నుంచి ఇంటికి తిరిగి వచ్చిన వెంటనే ఇద్దరూ ఏకాంతంలో ఉండటం చూసిన భర్త కోపంతో ఆ వ్యక్తి పురుషాంగాన్ని కత్తిరించి పడేశాడు

Husband Cuts Fellow Man Penis

తను బయటకు వెళ్ళిన సమయంలో తన భార్య వేరొకరితో రాచలీలలు సాగిస్తుందని తెలిసిన భర్త కోపాద్రిక్తుడయ్యాడు. బయట నుంచి ఇంటికి తిరిగి వచ్చిన వెంటనే ఇద్దరూ ఏకాంతంలో ఉండటం చూసిన భర్త కోపంతో ఆ వ్యక్తి పురుషాంగాన్ని కత్తిరించి పడేశాడు. ప్రత్యక్ష సాక్షి ప్రకారం.. పడక గదిలో భార్య ప్రియుడి పురుషాంగాన్ని కోసి దాన్ని కూర చేయమని భార్యకు చెప్పాడు. అయితే ఇరుగు పొరుగు వారి చలవతో బాధితుడు తన పురుషాంగం తీసుకుని అక్కడి నుంచి బయటపడ్డాడు.

Husband Cuts Fellow Man Penis

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now