Indian and Pakistani Cheat 146 People: సిమ్ కార్డుల సాయంతో 146 మందిని మోసం చేసిన భారత్ పాకిస్థానీ భాగస్వాములు, అరెస్ట్ చేసిన సౌదీ అరేబియా పోలీసులు
సౌదీ అరేబియాలోని మదీనాలోని క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్‌మెంట్ ఒక భారతీయుడిని, ఒక పాకిస్థానీని అరెస్టు చేసింది. అరెస్టయిన వారిద్దరూ భాగస్వాములు కాగా, ఏకంగా 146 మోసాలకు పాల్పడ్డారు. ఇద్దరూ డివైజ్‌లు, సిమ్ కార్డులను ఉపయోగించి ఆర్థిక మోసానికి పాల్పడ్డారు.
Indian and Pakistani Cheat 146 People: సౌదీ అరేబియాలోని మదీనాలోని క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్‌మెంట్ ఒక భారతీయుడిని, ఒక పాకిస్థానీని అరెస్టు చేసింది. అరెస్టయిన వారిద్దరూ భాగస్వాములు కాగా, ఏకంగా 146 మోసాలకు పాల్పడ్డారు. ఇద్దరూ డివైజ్‌లు, సిమ్ కార్డులను ఉపయోగించి ఆర్థిక మోసానికి పాల్పడ్డారు. సోషల్ మీడియా నెట్‌వర్క్‌లలో నకిలీ ప్రకటనలను వ్యాప్తి చేయడం ద్వారా, వారిద్దరూ చాలా మంది బ్యాంక్ ఖాతాలు మరియు వ్యక్తిగత సమాచారాన్ని పొంది 22 మిలియన్ సౌదీ రియాల్స్ ఆర్థిక కుంభకోణానికి పాల్పడ్డారు.
Here's News
Advertisement
సంబంధిత వార్తలు
Health Tips: వెన్ను నొప్పి సమస్యతో బాధపడుతున్నారా అయితే ఈ వ్యాధి కారణం కావచ్చు జాగ్రత్తగా ఉండండి.
Health Tips: మలబద్దకం గ్యాస్ సమస్యతో బాధపడుతున్నారా ఈ ఆహారాలతో మీ సమస్యకు చిటికెలో పరిష్కారం.
Health Tips: పిండిని ఫ్రిజ్లో పెట్టి వాడుతున్నారా అయితే దీనివల్ల వచ్చే అనర్ధాలేంటో తెలుసా.
Astrology: మార్చ్ 15వ తేదీన బుధ గ్రహం తిరోగమనం ఈ మూడు రాశుల వారు కి అఖండ ధన ప్రాప్తియోగం
Advertisement
Advertisement
Advertisement