Israeli Diplomat Stabbed in China: చైనాలో ఇజ్రాయెల్ దౌత్యవేత్తపై దాడి వీడియో ఇదిగో, ప్రస్తుతం మా దౌత్య ప్రతినిధి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని తెలిపిన ఇజ్రాయెల్
ఇజ్రాయెల్ దౌత్యవేత్తపై చైనాలో దాడి జరిగిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రాజధాని బీజింగ్‌లో ఇజ్రాయెల్ దౌత్య సిబ్బందిని కత్తితో పొడిచారు. గాయపడిన ఆయనను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. తమ దౌత్య ప్రతినిధి ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందని ఇజ్రాయెల్ తెలిపింది
ఇజ్రాయెల్ దౌత్యవేత్తపై చైనాలో దాడి జరిగిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రాజధాని బీజింగ్‌లో ఇజ్రాయెల్ దౌత్య సిబ్బందిని కత్తితో పొడిచారు. గాయపడిన ఆయనను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. తమ దౌత్య ప్రతినిధి ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందని ఇజ్రాయెల్ తెలిపింది. అయితే ఈ దాడికి కారణం ఏమిటన్నది తెలియలేదని పేర్కొంది. అలాగే కత్తి దాడికి ఎవరూ బాధ్యత వహించలేదని చెప్పింది. బీజింగ్‌లోని ఇజ్రాయెల్ రాయబార కార్యాలయంలో కాకుండా మరోచోట ఈ సంఘటన జరిగినట్లు వెల్లడించింది.
Israeli Diplomat Stabbed in China
Here's Stabbed Video
Tags
Advertisement
సంబంధిత వార్తలు
Health Tips: వెన్ను నొప్పి సమస్యతో బాధపడుతున్నారా అయితే ఈ వ్యాధి కారణం కావచ్చు జాగ్రత్తగా ఉండండి.
Hotel Roof Collapses in Tirupati: తిరుపతిలో పెను ప్రమాదం.. మినర్వా గ్రాండ్ హోటల్ లో కూలిన సీలింగ్.. భయాందోళనతో బయటకు పరుగులు తీసిన భక్తులు (వీడియో)
Youth Suicide Attempts In Medak: భూ సమస్య పరిష్కరించడం లేదని మెదక్ కలెక్టరేట్ భవనం పైకి ఎక్కి యువకుడి ఆత్మహత్యాయత్నం.. వైరల్ వీడియో
Astrology: మార్చి 11 నుంచి ఈ మూడు రాశుల వారికి పట్టిందల్లా బంగారమే.
Advertisement
Advertisement
Advertisement