Istanbul Car Blast: టర్కీలో మరోసారి భారీ పేలుడు, పూర్తిగా కాలిపోయిన మూడు కార్లు, ఇస్తాంబుల్ పేలుడు మరువకముందే మరో పేలుడుతో వణికిపోతున్న ప్రజలు

టర్కీలో మరోసారి పేలుడు (Istanbul Car Blast) సంభవించింది. రెండు రోజుల క్రితమే ఇస్తాంబుల్‌ లోని ఓ మార్కెట్‌లో బాంబు పేలుడు జరిగింది. అయితే తాజాగా ఫెయిత్ జిల్లాలో (Fatih District) పేలుడు కారణంగా మూడు కార్లు (Cars Catch Fire) దగ్ధమయ్యాయి. అయితే కారు బాంబు పేలడంతో (Car Blast) ఈ ప్రమాదం జరిగి ఉంటుందని భావిస్తున్నారు.

Representational Image (Photo Credits: IANS)

Istanbul, NOV 16: టర్కీలో మరోసారి పేలుడు (Istanbul Car Blast) సంభవించింది. రెండు రోజుల క్రితమే ఇస్తాంబుల్‌ లోని ఓ మార్కెట్‌లో బాంబు పేలుడు జరిగింది. అయితే తాజాగా ఫెయిత్ జిల్లాలో (Fatih District) పేలుడు కారణంగా మూడు కార్లు (Cars Catch Fire) దగ్ధమయ్యాయి. అయితే కారు బాంబు పేలడంతో (Car Blast) ఈ ప్రమాదం జరిగి ఉంటుందని భావిస్తున్నారు. ఈ ఘటనలో ఎవరికీ గాయలు కాలేదని అధికారులు తెలిపారు. అయితే మూడు కార్లు మాత్రం పూర్తిగా కాలిపోయాయి. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌ గా (Video Viral) మారింది. పేలుడుకు సంబంధించి స్థానిక పోలీసులు దర్యాప్తు చేపట్టారు. రెండు రోజుల క్రితం జరిగిన పేలుడుకు దీంతో ఏదైనా సంబంధం ఉందా? అన్న కోణంలో దర్యాప్తు చేపట్టారు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement