Plane On Fire Video: ఘోర ప్రమాదం, కోస్ట్ గార్డ్ విమానాన్ని ఢీకొట్టిన జపాన్ ఎయిర్లైన్స్ విమానం, అందులో 367 మంది ప్రయాణికులు
367 మందితో ప్రయాణిస్తున్న జపాన్ ఎయిర్లైన్స్ విమానం టోక్యో విమానాశ్రయంలో కోస్ట్ గార్డ్ విమానాన్ని ఢీకొట్టింది. విమానం ఢీకొట్టిన సమయంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అయితే ఈ ప్రమాదంలో ఎంతమంది గాయపడ్డారనే దానిపై ఇంకా అధికారిక సమాచారం లేదు. వీడియో ఇదిగో..

Here's Video
Tags
Advertisement
సంబంధిత వార్తలు
Dangerous Stunt On Moving Train: కదులుతున్న రైలు కిటికి పట్టుకుని వేలాడుతూ యువకుడి ప్రమాదకర స్టంట్.. తర్వాత ఏం జరిగింది? (వీడియో)
Ranganath on Pranay Murder Case: కూతురు మీద ప్రేమతో మరో ఇంటి వ్యక్తిని చంపడం కరెక్ట్ కాదు, ప్రణయ్ హత్య కేసుపై స్పందించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్
Accident Averted at Hyderabad Airport: వీడియో ఇదిగో, శంషాబాద్ ఎయిర్పోర్టులో విమానానికి తప్పిన పెను ప్రమాదం, 150 మంది ప్రయాణికులు సేఫ్
Police Opposed Cricket Fans: క్రికెట్ ఫ్యాన్స్ పై పోలీసుల గుర్రు.. హైదరాబాద్ లోనే కాదు కరీంనగర్ లో కూడా.. పూర్తి వివరాలు ఇవిగో..!
Advertisement
Advertisement
Advertisement