Jeff Bezos to Sell Washington Post?: వాషింగ్టన్ పోస్ట్‌ న్యూస్ పేపర్ అమ్మకానికి పెట్టినట్లుగా వార్తలు, అంతా పుకారేనని ఖండించిన బెజోస్ అధికార ప్రతినిధి

అయితే ఈ వార్తలను బెజోస్ అధికార ప్రతినిధి ఖండించారు. ఆ వార్తలో నిజం లేదని కొట్టిపారేశారు. వాషింగ్టన్ పోస్ట్‌ను అమ్మడం లేదని తెలిపారు.వాషింగ్టన్‌ పోస్ట్‌ను బెజోస్‌ 2013లో 250 మిలియన్‌ అమెరికన్‌ డాలర్లకు సొంతం చేసుకున్నారు.

Amazon CEO & Founder Jeff Bezos (Photo Credits: IANS)

అమెజాన్ వ్యవస్థాపకుడు, బిలియనీర్ జెఫ్ బెజోస్ (Jeff Bezos) అమెరికన్ న్యూస్ పేపర్ వాషింగ్టన్ పోస్ట్‌(American newspaper Washington Post )ను అమ్మకానికి పెట్టినట్లు తెలుస్తోంది. ఫుట్ బాల్ టీమ్ వాషింగ్టన్ కమాండర్స్ (football team Washington Commanders)ను కొనుగోలు చేయడానికి ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారంటూ న్యూయార్క్ పోస్ట్ ఓ కథనం వెలువరించింది. అయితే ఈ వార్తలను బెజోస్ అధికార ప్రతినిధి ఖండించారు. ఆ వార్తలో నిజం లేదని కొట్టిపారేశారు. వాషింగ్టన్ పోస్ట్‌ను అమ్మడం లేదని తెలిపారు.వాషింగ్టన్‌ పోస్ట్‌ను బెజోస్‌ 2013లో 250 మిలియన్‌ అమెరికన్‌ డాలర్లకు సొంతం చేసుకున్నారు.

Here's Update News

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement