Explosion at Gas Station: రష్యా గ్యాస్ స్టేషన్‌లో భారీ పేలుడు, 27 మంది సజీవ మంటల్లో దహనం, మరికొంత మందికి తీవ్రగాయాలు
రష్యాలోని ఓ గ్యాస్ స్టేషన్‌లో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 27 మంది మృతి చెందగా, వందమందికి పైగా గాయాలయ్యాయి. రష్యాలోని సదర్న్ రిపబ్లిక్ ఆఫ్ డాగేస్థాన్‌లోని గ్యాస్ స్టేషన్‌లో ఈ పేలుడు సంభవించింది. మృతి చెందినవారిలో ముగ్గురు చిన్నారులు ఉన్నట్లు గవర్నర్ సెర్గీ మెలికోవ్ తెలిపారు.
రష్యాలోని ఓ గ్యాస్ స్టేషన్‌లో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 27 మంది మృతి చెందగా, వందమందికి పైగా గాయాలయ్యాయి. రష్యాలోని సదర్న్ రిపబ్లిక్ ఆఫ్ డాగేస్థాన్‌లోని గ్యాస్ స్టేషన్‌లో ఈ పేలుడు సంభవించింది. మృతి చెందినవారిలో ముగ్గురు చిన్నారులు ఉన్నట్లు గవర్నర్ సెర్గీ మెలికోవ్ తెలిపారు. కార్ల సర్వీసింగ్ సెంటర్‌లో మంటలు ప్రారంభమై, సమీపంలోని గ్యాస్ స్టేషన్‌కు వ్యాపించాయి. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన పలువురిని చికిత్స నిమిత్తం మాస్కోకు ఎయిర్ లిఫ్ట్ చేశారు. రష్యా అధికారులు క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ దర్యాఫ్తు ప్రారంభించారు.
Here's News
Advertisement
సంబంధిత వార్తలు
Health Tips: వెన్ను నొప్పి సమస్యతో బాధపడుతున్నారా అయితే ఈ వ్యాధి కారణం కావచ్చు జాగ్రత్తగా ఉండండి.
Hotel Roof Collapses in Tirupati: తిరుపతిలో పెను ప్రమాదం.. మినర్వా గ్రాండ్ హోటల్ లో కూలిన సీలింగ్.. భయాందోళనతో బయటకు పరుగులు తీసిన భక్తులు (వీడియో)
Youth Suicide Attempts In Medak: భూ సమస్య పరిష్కరించడం లేదని మెదక్ కలెక్టరేట్ భవనం పైకి ఎక్కి యువకుడి ఆత్మహత్యాయత్నం.. వైరల్ వీడియో
Astrology: మార్చి 11 నుంచి ఈ మూడు రాశుల వారికి పట్టిందల్లా బంగారమే.
Advertisement
Advertisement
Advertisement