Russia-Ukraine War: ఉక్రెయిన్‌లో గుండెను కలిచివేస్తున్న దృశ్యాలు, పిల్లల వీపుపై వివరాలు రాస్తున్న ఉక్రెయిన్ తల్లులు
ఉక్రెయిన్‌పై రష్యా దాడితో ఆ దేశం అతలాకుతలం అవుతోంది. తమను చంపినా.. పిల్లలు బ్రతికితే చాలన్న ఆలోచనలో తల్లిదండ్రులు ఉన్నారు. తాజాగా పిల్లల వెన్ను భాగంలో వివరాలు రాసిన ఫోటోలు ఇప్పుడు అక్కడి భయానక పరిస్థితికి నిదర్శంగా మారాయి. ఓ జర్నలిస్టు ఆ ఫోటోలను తన ట్వీట్‌లో పెట్టారు.
ఉక్రెయిన్‌పై రష్యా దాడితో ఆ దేశం అతలాకుతలం అవుతోంది. తమను చంపినా.. పిల్లలు బ్రతికితే చాలన్న ఆలోచనలో తల్లిదండ్రులు ఉన్నారు. తాజాగా పిల్లల వెన్ను భాగంలో వివరాలు రాసిన ఫోటోలు ఇప్పుడు అక్కడి భయానక పరిస్థితికి నిదర్శంగా మారాయి. ఓ జర్నలిస్టు ఆ ఫోటోలను తన ట్వీట్‌లో పెట్టారు. వాస్తవానికి ఓ తల్లి తన పిల్లలపై ఆ ఫ్యామిలీ వివరాలు రాసింది. ఇన్‌స్టాలో ఆమె పెట్టిన పోస్టును తర్జుమా చేసి ఓ జర్నలిస్టు ట్వీట్ చేశారు. ఓ అమ్మాయిపై ఆ పాప పేరును, టెలిఫోన్ నెంబర్‌ను రాసింది తల్లి. కూతురు వీరా బ్రతికితే, ఎవరైనా ఆమెను శరణార్థిగా స్వాగతిస్తారన్న ఉద్దేశంతో ఇలా ఆమె రాశారు.
Tags
Advertisement
సంబంధిత వార్తలు
IFS Officer Dies by Suicide: డిప్రెషన్లోకి వెళ్లిన విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికారి, నాలుగో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య, దేశరాజధానిలో ఘటన
Pakistan Suicide Attack: పాకిస్తాన్ సైనిక స్థావరంపై ఆత్మాహుతి దాడి..12 మంది మృతి, పవిత్ర రంజాన్ మాసం వేళ ముష్కరుల మారణహోమం,30 మందికి పైగా గాయాలు
English Official Language of U.S: ఇకపై అమెరికా అధికారిక భాషగా ఇంగ్లీష్, కీలక ఫైల్‌పై సంతకం చేసిన డోనాల్డ్ ట్రంప్
Hindi Row: బలవంతంగా హిందీ భాషను ఎవరిపైనా రుద్దే ప్రసక్తే లేదు, సీఎం స్టాలిన్ లేఖకు స్పందించిన కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్
Advertisement
Advertisement
Advertisement