NDRF To Turkey: టర్కీ భూకంప బాధితుల సహాయానికి ఎన్డీఆర్ఎఫ్.. 4 వేలు దాటిన మృతుల సంఖ్య

టర్కీ, సిరియాల్లో నిన్న సంభవించిన భారీ భూకంపాలు వందలాదిమందిని బలితీసుకున్నాయి. ఈ భూకంపాల కారణంగా టర్కీ, సిరియాల్లో కలిపి ఇప్పటి వరకు 4 వేల మందికిపై మృతి చెందారు. శిథిలాల కింద చిక్కుకున్న వందలాదిమందిని రక్షించేందుకు రెస్క్యూ కార్యక్రమాలు చురుగ్గా కొనసాగుతున్నాయి.

Credits: ANI

Newdelhi, Feb 6: టర్కీ (Turkey), సిరియాల్లో (Syria) సోమవారం సంభవించిన భారీ భూకంపాలు వేలాదిమందిని బలితీసుకున్నాయి. ఈ భూకంపాల కారణంగా టర్కీ, సిరియాల్లో కలిపి ఇప్పటి వరకు 4 వేల మందికిపై మృతి చెందారు. శిథిలాల కింద చిక్కుకున్న వందలాదిమందిని రక్షించేందుకు రెస్క్యూ కార్యక్రమాలు (Rescue Operations) చురుగ్గా కొనసాగుతున్నాయి. భారీ భూకంపాలతో  అతలాకుతలమైన టర్కీ, సిరియాలను ఆదుకునేందుకు భారత్ సహా 45 దేశాలు ముందుకొచ్చాయి. భారత్ నుంచి ఇప్పటికే తొలి విడత సహాయ సామగ్రి, తర్ఫీదు పొందిన జాగిలాలు, ఎన్డీఆర్ఎఫ్ టీమ్ టర్కీకి తరలివెళ్లింది.

జేఈఈ మెయిన్ సెషన్-1 ఫలితాలు విడుదల.. లింక్ కోసం క్లిక్ చేయండి

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement