Newdelhi, Feb 6: దేశంలోని ప్రతిష్టాత్మక సాంకేతిక విద్య సంస్థల్లో ఇంజినీరింగ్ (Engineering) ప్రవేశాల కోసం నిర్వహించిన జేఈఈ మెయిన్ సెషన్-1 (JEE Main Session-1) పరీక్షల ఫలితాలను (Exams Results) నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) విడుదల చేసింది. అధికారిక వెబ్ సైట్ https://ntaresults.nic.in/resultservices/JEEMAIN-auth-23 లో ఈ రిజల్ట్స్ అందుబాటులో ఉన్నాయి. కాగా, ఈ ఏడాది జనవరి 24 నుంచి ఫిబ్రవరి 1 వరకు పలు తేదీల్లో తొలి విడుత జేఈఈ మెయిన్ పరీక్ష జరిగింది. ఈ పరీక్షకు 8.22 లక్షల మంది హాజరయ్యారు.
JEE Mains 2023 Result Live: Session 1 results declared, direct link#jee #jeemains2023 #jeeresults #jeesession1 #JEEMain2023 https://t.co/WittehFgyU
— India.com (@indiacom) February 7, 2023